Thandel: మా సినిమా పైరసీ చేసినా, చూసినా వదలం | Naga Chaitanya, Allu Aravind | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 10, 2025, 11:01 PM IST

హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. పైరసీని ప్రోత్సహించేవారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమని తెలిపింది.