Garjana Movie : వెంటాడి, వేటాడే పులి...తప్పించుకోవడం ఎలా..భయపడుతున్న రాయ్ లక్ష్మి

శ్రీరామ్, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో జె. పార్థీబన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గర్జన. దేవ్ గిల్, నైరావైష్ణవి, చంద్రన్ మీనన్ లు మిగతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Share this Video

శ్రీరామ్, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో జె. పార్థీబన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గర్జన. దేవ్ గిల్, నైరావైష్ణవి, చంద్రన్ మీనన్ లు మిగతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ టీజర్ రిలీజయ్యింది. పులి బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ సినిమా భయపెట్టేలాగే కనిపిస్తోంది.

Related Video