అవసరాల శ్రీనివాస్ ఫన్నీ స్పీచ్ @ సారంగపాణి జాతకం ప్రెస్ మీట్ | Priyadarshi | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 1, 2025, 4:01 PM IST

ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నరేష్, వడ్లమాని శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా సరంగాపణి జాతకం. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ ద్వారా శివలేంకా కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల అవుతుండగా.. మూవీ టీం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడారు.

Read More...