Asianet News TeluguAsianet News Telugu

హీరో నాగార్జునతో కలసి మొక్కలు నాటిన సమంత

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా  అక్కినేని సమంత మొక్కలు నాటారు.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా  అక్కినేని సమంత మొక్కలు నాటారు .తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత ఈ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు.ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపిన సమంత