రొమాంటిక్ హారర్ 'బంజార' టీజర్!
వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన ఈ రొమాంటిక్ హారర్ ‘బంజార’.
వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కోయా రమేష్ బాబు, దేవభక్తుని నవీన నిర్మించిన ఈ రొమాంటిక్ హారర్ ‘బంజార’. అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేశారు.