సమంతకు షాక్... పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకున్న రష్మిక
హీరోయిన్ రష్మిక మందాన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు.
హీరోయిన్ రష్మిక మందాన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. రైన్ బో టైటిల్ తో ఆమె పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ సమంతతో అనుకున్నారు.