Asianet News TeluguAsianet News Telugu

పోయే ఏనుగు పో : ఇందులో కూడా హీరో అదే...

ఏనుగు ప్రధాన పాత్రదారిగా తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న సినిమా ‘పోయే ఏనుగు పో’. 

ఏనుగు ప్రధాన పాత్రదారిగా తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న సినిమా ‘పోయే ఏనుగు పో’.  కెవి రెడ్డి దర్శకత్వంలో పికెఎన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.రాజేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, బేనర్ లోగోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.