ప్రెషర్ కుక్కర్ మూవీ : కొడుకులను చూసి మురిసిపోతున్న తనికెళ్ల భరణి...

ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో సుజియో, సుహలి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్. 

First Published Feb 12, 2020, 12:52 PM IST | Last Updated Feb 12, 2020, 12:52 PM IST

ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో సుజియో, సుహలి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి తనికెళ్ల భరణితో ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అదే ఈ వీడియో...