Oscar Awards: ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కిస్సులతో హుషారు పెంచిన సెలెబ్రిటీలు | Asianet News Telugu
97వ అకాడమీ అవార్డుల వేడుక గ్రాండ్ గా జరిగింది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై సెలెబ్రిటీలు సందడి చేశారు. కొందరు జంటలుగా వచ్చి రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇస్తూ కెమెరా ముందు కిస్సులతో హంగామా చేశారు.