
సముద్ర ఖని, ధన్‌రాజ్ ఇంటర్వ్యూ
ధనరాజ్ కోరనాని దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా మూవీ రామం రాఘవం. ఈ చిత్రంలో ధనరాజ్ కోరనాని, మోక్షా సేన్‌గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. సముద్ర ఖని, హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, పలువురు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వీ పోలవరపు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సముద్ర ఖని, ధనరాజ్, ప్రొడ్యూసర్ పృథ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. చూసేయండి.