userpic
user icon
Sign in with GoogleSign in with Google

బిగ్ బాస్ హౌస్ నుంచి నైనికా అవుట్

konka varaprasad  | Published: Oct 6, 2024, 9:29 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ అన్నట్లుగా సాగుతోంది. ఎలిమినేషన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, భావోద్వేగాలు కూడా ఊహకి అందడం లేదు. అంతగా గుర్తింపు లేని సెలెబ్రిటీలు ఉన్నప్పటికీ హౌస్ లో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.

Must See