కొత్త వ్యాపారం ప్రారంభించిన ముమైత్‌ ఖాన్‌.. రచ్చ చేసిన జ్యోతి

Share this Video

Mumaith Khan‘s WELYKE Hair Beauty Academy Launch: యాక్టర్‌, డాన్సర్‌ ముమైత్ ఖాన్ కొత్త కెరీర్‌ ప్రారంభించారు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ముమైత్‌... బ్యూటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో WELYKE Hyderabad’s Most Glamorous Hair & Beauty Academyని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్‌తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, యాక్టర్స్‌ జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video