అదిరిపోయేలా ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే...

సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. 

Share this Video

సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. చడీ చప్పుడు లేకుండా నిశ్చితార్థం జరుపుకొని, నాకు పెళ్లి అంటూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇంతకీ అవినాష్ భార్య కానున్న ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. 

Related Video