ప్రపంచమంతా తెలుగు సినిమా చూస్తోంది.. దాన్ని చంపేయకండి

Share this Video

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచమంతా తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తుందని తెలిపారు. అలాంటి సినిమాలపై నెగెటివ్ ట్రోలింగ్స్ చేయడం సరికాదని.. తెలుగు సినిమాని చంపేయొద్దని కోరారు.

Related Video