వెజ్ అండ్ నాన్ వెజ్... మన టాలీవుడ్ హీరోలకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

First Published May 31, 2021, 6:37 PM IST | Last Updated May 31, 2021, 6:37 PM IST

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన హీరోని డెమి గాడ్ గా పూజించే వీరాభిమానులను మన దేశంలోనే చూడగలం. అలాంటి స్టార్స్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. స్టార్ హీరోలు వాడే షూ బ్రాండ్ నుండి షాంపూ వరకు తెలుసుకోవాలని ఆశపడతారు. ఇక మన టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరు, ప్రభాస్, మహేష్, పవన్, చరణ్,బన్నీ,ఎన్టీఆర్ ఆహారం విషయంలో భిన్న అభిరుచులు కలిగి ఉన్నారు. స్టార్స్ కి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏమిటో తెలుసుకుందామా...