
కట్నంపై రచ్చ.. ప్రభాస్ శ్రీను, సప్తగిరి ఫన్నీ ఇంటర్వ్యూ
సప్తగిరి ప్రధాన పాత్రలో, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాష, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీనుతో సప్తగిరి, డైరెక్టర్ అభిలాష్ రెడ్డిల హిలేరియస్ ఇంటర్వ్యూ చూసేయండి.