Brahmaji Baapu Movie Trailer: బ్రహ్మాజీ సెటైర్లు, రానా పంచులు.. మామూలు ఫన్ కాదు | Asianet Telugu
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలక్రిష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం బాపూ. దయ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో బాపు మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరై.. ట్రైలర్ లాంచ్ చేశారు.