Asianet News TeluguAsianet News Telugu

Video news : ఐనాక్స్ లో సందడి చేసిన అర్జున్ సురవరం బృందం

నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వస్తున్న సినిమా అర్జున్ సురవరం

Nov 19, 2019, 11:19 AM IST

నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వస్తున్న సినిమా అర్జున్ సురవరం. T.N.సంతోష్ దర్శకుడు. వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీం ఐనాక్స్ లో సందడి చేశారు.