Asianet News TeluguAsianet News Telugu

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? : మహేష్ బాబు రియాక్షన్ చూసి కన్ఫర్మ్ అయ్యాం...

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. తమిళ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్. ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రెస్ మీట్ విశేషాలు...