కేసీఆర్ పై శేఖర్ కమ్ముల పంచులు మామూలుగా లేవుగా
ఫిదా’ తర్వాత మరోసారి అందమైన ప్రేమకథను శేఖర్ కమ్ముల తెరక్కించారు. ‘ఫిదా’లాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సెట్ చేసిన ఈ లవ్ స్టోరీలోనూ నాగచైతన్య - సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మార్క్ నేచరల్ డైలాగులు ఈ సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. అప్పట్లో రానా తో చేసిన లీడర్ లో ప్రభుత్వాలను, నేటి రాజకీయాలపై తన వాడి వేడి డైలాగు అస్త్రాలు సంధించిన శేఖర్ కమ్ముల ఈ సారి ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పధకాలను టార్గెట్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.