Asianet News TeluguAsianet News Telugu

దసరా సినిమాలో సిల్క్ స్మిత... ఆ పాత్ర ఎందుకో తెలుసా..?

మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. నాని ఈ తరహా రగ్గడ్ లుక్ గతంలో ఎప్పుడూ కనిపించలేదు. బాడీ లాంగ్వేజ్ కూడా ఊరమాస్ అన్నట్లుగా ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.