రెండుభాగాలుగా నందమూరి నటసింహం భారీ మల్టీ స్టారర్...బాలకృష్ణ తో పాటు రజనీకాంత్, శివరాజ్ కుమార్ కూడా...
బాలయ్యకు ఈ మధ్య బాగా కలిసొస్తుంది. క్రేజీ కాంబినేషన్స్ తో వరుస హిట్స్ కొడుతున్నారు.
బాలయ్యకు ఈ మధ్య బాగా కలిసొస్తుంది. క్రేజీ కాంబినేషన్స్ తో వరుస హిట్స్ కొడుతున్నారు. నెక్స్ట్ రజినీకాంత్, శివరాజ్ కుమార్ లతో ఆయన సినిమాలు చేస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది.