Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ ఖాన్ సంచలనం: ఒత్తిడిలో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్, మహేష్

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హీరోగా నటిస్తున్న `రాధే` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఆయన ప్రకటన పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ వంటి స్టార్‌ హీరోలపై ఒత్తిడి పెంచుతోంది.

Video Top Stories