Video: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారు: వెలికితీసిన ఎన్టీఆర్ఎఫ్

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును అధికారులు బయటకు తీశారు. స్థానికులు, అధికారుల సాయంతో 18 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును బయటకు తీసింది. 

Share this Video

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును అధికారులు బయటకు తీశారు. స్థానికులు, అధికారుల సాయంతో 18 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును బయటకు తీసింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారంతా మరణించారు. మృతులను అబ్ధుల్ అజీజ్, జిన్సన్, రాజేశ్, సంతోష్, పవన్, నగేశ్‌‌గా గుర్తించారు. 

Related Video