సెహ్వాగ్ ని గల్లా పట్టుకొని గుంజి కొట్టిన కోచ్ జాన్ రైట్... అలిగి వెళ్ళిపోయిన వీరు

జాన్ రైట్ హెడ్ కోచింగ్‌లో, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అండర్‌ డాగ్స్‌గా బరిలో అద్భుత విజయాలతో ఫైనల్‌‌కి దూసుకెళ్లింది టీమిండియా. 

Share this Video

జాన్ రైట్ హెడ్ కోచింగ్‌లో, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అండర్‌ డాగ్స్‌గా బరిలో అద్భుత విజయాలతో ఫైనల్‌‌కి దూసుకెళ్లింది టీమిండియా. దీనికి ముందు ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచింది. అయితే ఈ సమయంలో కోచ్ జాన్‌రైట్‌తో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్..

Related Video