విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...
విరాట్ కోహ్లి...తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా... పీహెచ్ అధికంగా ఉంటుంది.అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000నుంచి రూ.4000వరకు ఉంటుంది. ఈ నీళ్లలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. బ్లాక్ వాటర్ లో పీహెచ్ (pH) ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది.