ఒక పక్క వరల్డ్ కప్, మరోపక్క లోక్ సభ ఎన్నికలు... ఐపీఎల్ 2024 కూడా విదేశాల్లోనేనా..?

ఐపీఎల్ 2022 సీజన్‌కి బీసీసీఐ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. 

Share this Video

ఐపీఎల్ 2022 సీజన్‌కి బీసీసీఐ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. అందుకేనేమో ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగేలా కట్టుదిట్టంగా ప్రణాళికలు రచించారు. అనుకున్నట్టే 2023 సీజన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది..

Related Video