Asianet News TeluguAsianet News Telugu

బూమ్ బూమ్ బుమ్రా... ఇంగ్లాండ్ తో టెస్టులో బుమ్రా అరుదైన రికార్డు

1980లో కపిల్‌దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. 41 ఏళ్ల కిందటి కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... తొలి ఇన్నింగ్స్‌లో మొయిన్ ఆలీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసినా, సరిగా అప్పీలు చేయకపోవడంతో ఈ ఫీట్ సాధించేందుకు రెండో ఇన్నింగ్స్ దాకా వేచి చూడాల్సి వచ్చింది...