ఇంకా కోలుకోని కేఎల్ రాహుల్... ఇషాన్ కిషన్ కి బంపర్ ఆఫర్..!

ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Share this Video

ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా, సూపర్ 4 రౌండ్ సమయానికి కోలుకుంటాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు..

Related Video