ఎలాపడితే అలా కొడితే..ఇలాగే తిరగబడతారు...

లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి వచ్చినవారికి పోలీసులు ఇష్టారాజ్యంగా చితకబాదుతున్నారు. 

First Published Mar 27, 2020, 4:03 PM IST | Last Updated Mar 27, 2020, 4:02 PM IST

లాక్ డౌన్ నేపధ్యంలో రోడ్లమీదికి వచ్చినవారికి పోలీసులు ఇష్టారాజ్యంగా చితకబాదుతున్నారు. తాజాగా ఓల్డ్ సిటీలో కూడా ఇలాగే జరిగింది. బండిమీదినుండి వ్యక్తిని ఈడ్చుకువెళ్లడంతో ఒక్కసారిగా జనాలు పరిగెత్తుకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులను అక్కడినుండి పంపేయడంతో పరిస్థితి కుదుటపడింది. 

Video Top Stories