ఎమ్మెల్యే వేధిస్తున్నాడంటూ...వైసిపి ఎస్సి సెల్ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

అధికార వైసిపి కృష్ణా జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి మొగిలిచర్ల జోజిబాబు అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Share this Video

అధికార వైసిపి కృష్ణా జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి మొగిలిచర్ల జోజిబాబు అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదట ప్రెస్ మీట్ పెట్టి తనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రధాన అనుచరులు వేదింపులకు పాల్పడుతున్నారంటూ జోజిబాబు ఆవేధన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా ఎదుటే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు.