Asianet News TeluguAsianet News Telugu

ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

చేతనైతే ఆళ్లగడ్డ కొచ్చి రాజకీయం చేయండి మేము స్వాగతిస్తాం..పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా మా హస్తం ఉందని రాకముందే మా పై నిందలు వేయటం సరికాదంటూ భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిపై విరుచుకుపడింది. 

చేతనైతే ఆళ్లగడ్డ కొచ్చి రాజకీయం చేయండి మేము స్వాగతిస్తాం..పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా మా హస్తం ఉందని రాకముందే మా పై నిందలు వేయటం సరికాదంటూ భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిపై విరుచుకుపడింది. సుబ్బారెడ్డికి మాకు వ్యక్తిగతంగా గ్యాప్ రావడంతో మాపై నిందలు వస్తున్నాయని అనుకున్నాం. నా భర్త భార్గవ్ రామ్ కు నోటీసులు రావడంతో కేసు మా వైపు మల్లు తుందనే ముందస్తు బెయిల్కు అప్లై చేసాం. ఇన్వెస్టిగేషన్ కు పోలీసులకు ఎప్పుడైనా సహకరిస్తాం.పోలీసులు ఎక్కడ కూడా నన్ను A4 ముద్దాయిగా పరిగణించలేదు. ఏవీ సుబ్బా రెడ్డికి మాకు ఆర్థిక లావాదేవీలు ఎటువంటివి లేవని మీడియా ముందు స్వయనే ఆయనే ఒప్పుకున్నారు. 

Video Top Stories