Asianet News TeluguAsianet News Telugu

video news : కథ ముగిసిన రిలయన్స్ కంపెనీ...

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. రిలయన్స్ సంస్థ దివాళా తీయడం, కోలుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

First Published Nov 18, 2019, 8:54 PM IST | Last Updated Nov 19, 2019, 9:54 AM IST

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. రిలయన్స్ సంస్థ దివాళా తీయడం, కోలుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్స్ స్థానంలో ఉన్న ఛాయ విరాని, రైనా కరాని, మంజరి కక్కర్, సురేష్ రంగచార్ లు కూడా రాజీనామా చేశారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ముఖ్య ఆర్ధిక అధికారి, డైరెక్టర్లలో ఒకడైన వి. మణికంఠన్ అంతకుముందే రాజీనామా చేశారు. ఈ రాజీనామాలన్నింటిని క్రెడిటర్స్ కమిటీలో ఆమోదం కోసం పెట్టామని కంపెనీ తెలిపింది.