Asianet News TeluguAsianet News Telugu

శుక్రగ్రహం మీద మనుషులు బతకొచ్చట.. తేల్చిన శాస్త్రవేత్తలు..

అనంత విశ్వం.. ఓ అంతుచిక్కని రహస్యం. 

అనంత విశ్వం.. ఓ అంతుచిక్కని రహస్యం. ఈ చిక్కుముడులను విప్పేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే వున్నారు. విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా..? సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు ఉన్నాయా..?అవకాశం వుందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరిపి లేని ప్రయోగాలు చేస్తుంటారు.