చంద్రగ్రహణం: ఈ ఐదు రాశులవారు జాగ్రత్త.... (వీడియో)

జులై 5న గురుపూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించనున్న మూడో చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. 

First Published Jul 3, 2020, 5:16 PM IST | Last Updated Jul 4, 2020, 11:12 AM IST

జులై 5న గురుపూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించనున్న మూడో చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. ఇది ఉపఛాయ చంద్రగ్రహణం అయినప్పటికీ చంద్రుడి పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే చంద్రుడు సాధారణంగా కనిపిస్తాడు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం జనవరిలో ఏర్పడింది. తాజాగా సంభవించనున్నది మూడోది. అంతేకాకుండా ఈ ఏడాది ఏర్పడనున్న చిట్టచివరి చంద్రగ్రహణం. ఈ నేపథ్యంలో జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 12 రాశులపై ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా 5 రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. 

చంద్రగ్రహణం మనకు కనిపిస్తుందా.. ఎక్కడ, ఏ సమయంలో...