కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం మనకు వర్తిస్తుందా..?

19 నవంబర్ 2021 శుక్రవారం, కార్తీకపౌర్ణమి రోజున వృషభరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ  నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే.కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతున్న ఈ గ్రహణానికి మనం శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం ఏమైనా నియమాలు పాటించాలా, లేదా ఈ వీడియోలో తెలుసుకుందాము..!

First Published Nov 13, 2021, 5:33 PM IST | Last Updated Nov 13, 2021, 5:33 PM IST