Asianet News TeluguAsianet News Telugu

2021 లో ఎన్ని గ్రహాలు రానున్నాయో తెలుసా..? అవి భారత్ లో కనిపిస్తాయా?

2020 ముగిసింది. మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం.
 


 

 

 

2020 ముగిసింది. మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. కాగా.. ఆ నూతన సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి.వాటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా.. మరో రెండు చంద్ర గ్రహణాలు.అయితే.. వీటిలో రెండు మాత్రమే భారత్ లో కనిపించనున్నాయట.