Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లిలో వైసిపి వర్సెస్ టిడిపి... మున్సిపల్ ఆపీస్ వద్ద కౌన్సిలర్ల మాటలయుద్దం

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ప్రాంగణం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కౌన్సిలర్ల వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారింది. 

First Published Dec 20, 2022, 11:44 AM IST | Last Updated Dec 20, 2022, 11:44 AM IST

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ప్రాంగణం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కౌన్సిలర్ల వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారింది. మున్సిపాలిటీ సమస్యలను పట్టించుకోకుండా  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టిడిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి కౌన్సిలర్లకు మధ్య మాటల యుద్దం మొదలై తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మున్సిపాలిటీ ప్రాంగణంలోనే ఇరుపార్టీల కౌన్సిలర్లు, నాయకులు మాటలయుద్దానికి దిగడంతో వాగ్వాదం జరిగింది.