YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని రేవంత్ రెడ్డి అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని, రాష్ట్రాన్ని ఎలా అమ్మేశాడో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని జగన్ మండి పడ్డారు.