వైఎస్ జగన్ కటౌట్ కు నిప్పంటిన దుండగులు.. గూడురులో దారుణం..

కృష్ణా జిల్లా : గూడూరులో సిఎం జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. 

Share this Video

కృష్ణా జిల్లా : గూడూరులో సిఎం జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో నిప్పటించారు. దీంతో సీఎం కటౌట్ సగం కాలింది. మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు సీఎం కటౌట్ ఏర్పాటు చేశారు. బందరు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సిఎం జగన్ కటౌట్ కు నిప్పు పెట్టడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

Related Video