
YS Jagan Serious Comments: చంద్రబాబు హయాంలో ఏపంటకు గిట్టుబాటు ధర లేదు
బ్రహ్మణపల్లె పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడైన అరటి పంటలను పరిశీలించారు. వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపరిహారం, ప్రభుత్వ మద్దతుపై రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.