YS Jagan Comments: నాకు మంచి పేరు వస్తుందని ప్రాజెక్టులన్నీ ఆపేశారు

Share this Video

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని రేవంత్ రెడ్డి అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని, రాష్ట్రాన్ని ఎలా అమ్మేశాడో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని జగన్ మండి పడ్డారు.

Related Video