
YS Jagan Attends Legislative Council Chairman Koyye Mosen Raju Son Wedding
శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేను రాజు కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నాయకులు, పార్టీ నేతలు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.