Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్

Share this Video

విజయవాడలో తెలుగు సినిమా దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Video