
Vishnu Kumar Raju: వైజాగ్ నుండి భోగాపురం డ్రాపింగ్ 4000..అందుకే 6వందే భారత్లు
విశాఖపట్నంలో నిర్వహించిన 3వ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పోర్టులు, నౌకాశ్రయాలు మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో పాటు బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు పెన్మెత్స హాజరయ్యారు.భారతదేశ లైట్ హౌస్‌ల చరిత్ర, సముద్ర భద్రత, పోర్టుల అభివృద్ధి, తీర ప్రాంతాల పర్యాటక ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.