విశాఖ స్టీల్ ప్లాంట్ : సిబిఐ అదుపులో మంత్రి మూర్తి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రముఖ గుర్తింపు యూనియన్ నాయకుడు మంత్రి మూర్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రముఖ గుర్తింపు యూనియన్ నాయకుడు మంత్రి మూర్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో మంత్రి మూర్తి ఇళ్ళలో, ఆఫీస్ లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.