
Victim Breaks:జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాగోతాలు బట్టబయలు చేసిన బాధితురాలు
జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, బలవంతపు గర్భస్రావాల గురించి బాధితురాలు తొలిసారి మౌనం వీడింది. రాజకీయ ప్రభావంతో తనను నోరు మూయించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.