Vasamsetty Subhash Comments: కళాకారులకు, రికార్డింగ్ డాన్సర్లకు తేడా తెలీదు

Share this Video

వైఎస్ జగన్ వ్యాఖ్యలపై వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా స్పందించారు.కళాకారులు మరియు రికార్డింగ్ డాన్సర్ల మధ్య ఉన్న తేడా కూడా తెలియదా అంటూ ప్రశ్నించారు. సాంస్కృతిక రంగాన్ని అవమానించేలా ఉన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Related Video