విజయవాడలో ఘోర ప్రమాదం... మళ్లిపెళ్ళలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి కూలీలు మృతిచెందారు. 

Share this Video

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి కూలీలు మృతిచెందారు. మరో కూలీ కూడా మట్టిపెళ్ళల కింద చిక్కుకోగా వెంటనే తోటి కూలీలు అతడి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తవడంతో ఇద్దరు కూలీలు ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు బిహార్ కు చెందినవారుగా గుర్తించారు. 

Related Video