Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు
టికెట్ లేని భక్తులకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8వ తేదీవరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.